Surprise Me!

Ajit Pawar: విమానంలో సాంకేతిక సమస్య లేదా కుట్ర చేశారా | Oneindia Telugu

2026-01-28 17 Dailymotion

Maharashtra Deputy Chief Minister Ajit Pawar died in a tragic plane crash. An investigation is underway to determine the cause of the accident. It is believed that finding the aircraft's black box will help in understanding how the accident occurred. The investigation will examine whether the accident was caused by adverse weather conditions or technical problems. <br />మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. విమానం ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై విచారణ కొనసాగుతోంది. విమానం బ్లాక్ బాక్స్ దొరికితే విమానం ప్రమాదం ఎలా జరిగిందో ఒక అంచనాకు రావొచ్చని తెలుస్తోంది. వాతావరణం అనూకులించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా.. లేదా సాంకేతిక సమస్యలు వచ్చాయా అని విచారణ చేయనున్నారు. <br />#AjitPawar, #PlaneCrash, #BreakingNews, #Baramati #MaharashtraNews, #NCP, #DeputyCM, #PoliticalNews, #AviationNews, #FlightAccident, #అజత్‌పవార్, #వమానప్రమాదం, #బరామతి #మహరాష్ట్రవార్తలు, #బరేకింగ్‌న్యూస్, #ఎనసీపీ, #డప్యూటీసీఎం, #వమానఘటన, #తజావార్తలు<br /><br />~HT.286~VR.238~CA.240~

Buy Now on CodeCanyon